amp pages | Sakshi

నటనరాని నుంచి నటనా 'రాణి' వరకు.. ఈ వెబ్​స్టార్​ జర్నీ

Published on Sun, 02/06/2022 - 08:46

Gandi Baat Actress Neha Paul About Her Acting Training Journey: రంగుల ప్రపంచంలో నటించే అవకాశం రావడం లాటరీ లాంటిది. అలాంటి లాటరీలు వరుసగా వస్తున్నా తిరస్కరించింది నేహా.  తెలియకుండా నటించడం కంటే.. శిక్షణ తీసుకొని నటించడం మేలు అంటూ ట్రైన్డ్‌ యాక్ట్రెస్‌గా తెరంగేట్రం చేసింది.. వెబ్‌స్టార్‌గా వెలుగుతోంది. పుట్టింది పంజాబ్‌లో. తండ్రి ఆర్మీ ఆఫీసర్‌ కావడంతో ఆమె విద్యాభ్యాసమంతా వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. కాలేజీ రోజుల్లో మోడల్‌గా ఉన్న ఓ ఫ్రెండ్‌ ప్రోత్సాహంతో తానూ పలు ఫ్యాషన్‌ షోల్లో పాల్గొంది. 

ఆ ఆసక్తితోనే చదువు పూర్తయ్యాక  మోడలింగ్‌  వైపు అడుగులు వేద్దామనుకుంది, కానీ, కాలం ఆమెను నటిగా నిలబెట్టింది. 2015లో  ‘రాణి’ అనే టీవీ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది అనుకోకుండా. అది మంచి విజయం సాధించడంతో వరుస చాన్స్‌లు క్యూ కట్టాయి. అయితే, అన్నింటినీ తిరస్కరించింది. తన  ప్రతిభను ప్రేక్షకులు మెచ్చినా.. తనకు సంతృప్తి నివ్వలేదు. ఏదో తెలియని లోటు తన నటనలో కనిపించింది ఆమెకు.

అందుకే కొంతకాలం యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకొని, సంవత్సరం పాటు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేసింది. తర్వాతే బుల్లి తెర అవకాశాలను అందుకుంది.  ‘గంగా’ , ‘ప్రేమ’ అనే సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత వెబ్‌ స్క్రీన్‌ మీదా అప్పియరైంది ‘గందీ బాత్‌’ అనే  సిరీస్‌తో. 'చేసే ప్రతి పనికి క్రమశిక్షణతో పాటు వందశాతం క్వాలిటీ  ఉండాలని మా నాన్న చెప్పేవారు. అందుకే ట్రైన్డ్‌ యాక్ట్రెస్‌గా తిరిగి ఎంట్రీ ఇచ్చా.' అని చెప్పుకొచ్చింది నేహా పాల్​.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)