amp pages | Sakshi

బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్‌లర్‌' హీరోయిన్‌..

Published on Mon, 07/18/2022 - 21:02

Divya Bharathi Bikini Photoshoot Pics Goes Viral: ఈతరం నటీమణులు గ్లామర్‌నే నమ్ముకుంటున్నారనడంలో సందేహం లేదనిపిస్తోంది. తమ అందచందాలతో దర్శక, నిర్మాతలను ఆకర్షించడానికి నానా తంటాలు పడుతుంటారు. బికినీలు, చిన్నపాటి దుస్తుల్లో రకరకాల భంగిమల్లో అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఫొటోషూట్‌లు నిర్వహిస్తారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నటి దివ్యభారతి సైతం ఇదే బాట పట్టింది. 

జీవీ ప్రకాష్‌కుమార్‌ 'బ్యాచిలర్‌' చిత్రంతో నాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ రొమాన్స్‌ సన్నివేశాల్లో నటించి కుర్రకారును బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం సక్సెస్‌ కావడంతో మరిన్ని అవకాశాలను రాబట్టుకుంటోంది. ప్రస్తుతం నటుడు ముగెన్‌తో జతకట్టిన 'మదిల్‌మేల్‌ కాదల్‌' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. దీనికి అంజనా అలీఖాన్‌ దర్శకురాలు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై దివ్యభారతి చాలా అంశాలు పెట్టుకుందట. 

'ఇస్క్‌' అనే మరో మలయాళ రీమేక్‌ చిత్రంలోనూ నటుడు కదీర్‌ జంటగా దివ్యభారతి నటిస్తోంది. కాగా మరిన్ని అవకాశాల కోసం అందాలను విరాజిమ్ముతూ ఫోజులిచ్చింది. ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. వీటి కోసం ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసుకుంది. బికినీ అందాలతో ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.  


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌