amp pages | Sakshi

హీరోగా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్‌ శంకర్‌ కొడుకు..

Published on Sat, 01/29/2022 - 11:16

Director Shankar Son Arjith To Debut As Hero: ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్‌ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో తీర్చిదిద్ది విజువల్‌ వండర్స్‌ క్రియేట్‌ చేస్తారు. ఇక కమల్‌, రజనీ, విక్రమ్‌ సహా ఎంతోమందికి తమ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు ఇచ్చిన డైరెక్టర్‌ ఆయన. ఇప్పుడు శంకర్‌ తన కొడుకు తనయుడు అర్జిత్‌ను హీరోగా లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటికే అర్జిత్‌ యాక్టింగ్‌, డైరెక్షన్‌లో శిక్షణ ఇప్పించినట్లు తెలుస్తుంది.

2004లో శంకర్‌ నిర్మించిన  కాదల్ చిత్రం సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ప్రేమిస్తే పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసి ఇక్కడా హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్‌తో అర్జిత్‌ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాను సైతం శంకర్‌ స్వయంగా నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే శంకర్‌ చిన్న కూతురు అదితి కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది.

Videos

కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం

వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...

గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!

ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌..

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని

రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..

రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)