amp pages | Sakshi

18 ఏళ్లప్పుడు దీపికా పదుకొణెకు వచ్చిన చెత్త సలహా అదేనట..

Published on Mon, 02/28/2022 - 21:21

Deepika Padukone Reveals She Get Worst Advice At Her 18: బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణె తనదైన నటన, అందంతో ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. డైలాగ్​ డెలివరీ, ఎక్స్​ప్రెషన్స్​తో బీటౌన్​లో పాపులర్​ హీరోయిన్​గా స్టార్​డమ్​ తెచ్చుకుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్​ ప్రారంభంలో తనకు వచ్చిన చెత్త, ఉత్తమ సలహాలను గుర్తుచేసుకుంది. చెత్త సలహా గురించి చెబుతూ 'నా 18 ఏళ్ల వయసులో నన్ను ఒకరు బ్రెస్ట్​ ఇంప్లాంట్స్​ చేయించుకోండి అన్నారు. అయితే నేను దాన్ని సీరియస్​గా తీసుకోనంత పరిణితిగా ఆలోచించా. అప్పుడే సున్నితమైన అంశాలపై పరిణితితో ఎలా ఆలోచించా అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.' అని చెప్పుకొచ్చింది. 

ఇక తనకు వచ్చిన ఉత్తమ సలహా గురించి 'బాలీవుడ్​లో నా మొదటి సినిమా షారుఖ్​ ఖాన్​కు జంటగా నటించిన ఓం శాంతి ఓం. షూటింగ్​ టైంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన మంచి సలహాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడైనా సరే నీకు మంచి సమయాన్ని ఇచ్చే వ్యక్తులతోనే పనిచేయు. ఎందుకంటే ఒక పని కానీ, ఒక సినిమా కానీ చేస్తున్నావంటే అందులోనే నీ జీవితాన్ని గడుపుతావు. అవే జ్ఞాపకాలవుతాయి. అనుభవాలను ఇస్తాయి. అందుకే పనిచేసేటప్పుడూ చుట్టు ఉండే వ్యక్తులు కూడా ముఖ్యమే' అని దీపికా తెలిపింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ సరసన నాగ్ అశ్విన్​ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలో దీపికా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌