అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాంగ్ గోపాల్ వర్మ
Published on Sat, 08/22/2020 - 12:56
సాక్షి, హైదరాబాద్: సినీ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. ‘షకలక’ శంకర్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహాగా నేను వ్యతిరేకమైనప్పటికీ సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన ఈ చిత్రాన్ని స్వాగతిస్తున్నాను. ఈ చిత్రం కోసం ప్రభు రాసిన పాట విన్నాను.. చాలా బాగుంది’ అన్నారు. ‘ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలకు చెంప పెట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. పతాక సన్నివేశాలు, పాట మినహా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది’ అని ప్రభు అన్నారు. (30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా: వర్మ)
#
Tags