amp pages | Sakshi

వివాదంలో జెర్సీ మూవీ, విడుదల ఆపాలంటూ రచయిత డిమాండ్‌

Published on Wed, 04/13/2022 - 16:15

Shahid Kapoor Jersey Movie In Trouble: షాహిద్‌ కపూర్‌ జెర్సీకి వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. తెలుగు నెచురల్ స్టార్‌ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కేజీఎఫ్‌ 2, బీస్ట్‌ చిత్రాల కారణంగా ఏప్రిల్‌ 22కు మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీని ఓ వివాదంలో చూట్టుముట్టుంది. బాలీవుడ్‌ సినీ రచయిత రూపేశ్‌ జైశ్వల్‌ జెర్సీ విడుదలను ఆపాలంటూ తాజాగా కోర్టును ఆశ్రయించాడు.

చదవండి: యశ్‌, విజయ్‌ ఎఫెక్ట్‌, వెనక్కి తగ్గిన షాహిద్‌ కపూర్‌

జెర్సీ స్క్రిప్ట్‌ తనదంటూ కాపీరైట్‌ కింద కేసు నమోదు చేశాడు. ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ‘‘ది వాల్‌’ అనే పేరుతో ఈ కథకు సంబంధించిన కాపీరైట్స్‌ను ఫిలిం రైటర్స్‌ అసోసియేషన్‌లో 2007లోనే రిజిస్టర్‌ చేయించాను. తెలుగుతో పాటు హిందీ జెర్సీ సినిమా కథ నాదే.  నా కథలో ఎన్నో మార్పులు చేసి నాకు తెలియకుండా స్క్రిప్ట్‌ తీసుకున్నారు’ అని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు ఏప్రిల్‌ 22న విడుదల కాబోతోన్న ఈమూవీని వెంటనే ఆపివేయాలని కోర్టును కోరాడు. థియేటర్లతో సహా మరే ఇతర ఓటీటీల్లో కూడా ఈ మూవీ విడుదల కాకుండా చూడాలన్నాడు.

చదవండి: అందుకే మీకు చరణ్‌ డామినేషన్‌ ఎక్కువ ఉందనిపిస్తుంది

కనీసం ఈ కేసు తీర్పు వచ్చేవరకైనా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశాడు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో వేచి చూడాలి. తెలుగు జెర్సీని నిర్మాతలైన అల్లు అరవింద్, నాగవంశీలు హిందీ జెర్సీ కూడా నిర్మాతలుగా వ్యవహించారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా సెకండ్ లాక్ డౌన్ వచ్చి సినిమా రిలీజ్‌ను ఆపేసింది. సంక్రాంతి సమయంలో ఈ మూఏవీరి రిలీజ్‌ చేయాలనుకోగా కరోనా భయంతో థియేటర్స్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి జెర్సీని వాయిదా పడేలా చేసింది. ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని కెజిఎఫ్ 2 సినిమా రావడంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. 

Videos

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)