amp pages | Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త కండీషన్‌! పైసలిస్తేనే ఫుడ్‌!

Published on Thu, 11/11/2021 - 20:08

Bigg Boss 5 Telugu Promo: బీబీ హోటల్‌ స్టాఫ్‌ను అతిథులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. సకల సేవలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ప్రవర్తనతో స్టాఫ్‌ సిబ్బంది విసిగి వేసారినట్లు కనిపిస్తోంది. ఎంత పని చేసినా ఒక్కరూ పైసా ఇవ్వడం లేదని యానీ మాస్టర్‌ ఏడ్చేసింది. అయినప్పటికీ అతిథులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

బతిమాలితే పనులు జరగవని అర్థం అయిన హోటల్‌ సిబ్బంది షణ్ముఖ్‌, శ్రీరామ్‌, రవి, యానీ ఓ నిర్ణయానికి వచ్చారు. అతిథులకు తిండి పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. 10 వేల రూపాయలు ఇస్తేనే ఫుడ్‌ పెడతామని వెల్లడించారు. ఇదెక్కడి కండీషన్‌ అని సిరి, మానస్‌, సన్నీ, ప్రియాంక, కాజల్‌ నోరెళ్లబెట్టారు. మరి వీరికి ఫుడ్‌ దొరుకుతుందా? లేదా? లేదంటే హోటల్‌లో ఫుడ్‌ దొంగిలించారా? అసలేం జరిగిందనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)