amp pages | Sakshi

బిగ్ ట్విస్ట్‌: సెట్ శ్వేత అవుట్‌, సీక్రెట్ రూమ్‌కి అత‌డు!

Published on Sat, 10/16/2021 - 19:32

బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల‌ను వెంటాడేవి ఎలిమినేష‌న్స్‌. ప్ర‌తివారం ఎవ‌రో ఒక‌రు హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిందే! ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీదా వ‌రుస‌గా ఎలిమినేట్ అవుతూ వ‌చ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు ఎలిమినేట్ అయితే అందులో న‌లుగురు అమ్మాయిలే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ వారం అమ్మాయిని పంపిస్తారా?  లేదా అబ్బాయిని వెళ్ల‌గొడ‌తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆరోవారం జ‌రిగిన నామినేష‌న్స్‌లో శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు. వీరిలో లోబో, విశ్వ‌, శ్వేత డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు అన‌ధికారిక పోల్స్‌లో వెల్లడైంది. అయితే విశ్వ టాస్కుల్లో విశ్వ‌రూపం చూపిస్తూ మిగ‌తా కంటెస్టెంట్ల‌కు గ‌ట్టిపోటీ ఇస్తున్నాడు. లోబో.. మొద‌ట్లో ఎంట‌ర్‌టైన్ చేసినా త‌ర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. కాక‌పోతే ర‌వికి న‌మ్మిన బంటుగా ఉండ‌టంతో యాంక‌ర్ ఫ్యాన్స్ ఇత‌డిని సేవ్ చేసే అవ‌కాశం ఉంది.

మిగిలింద‌ల్లా శ్వేత‌.. ఆమెకు సోష‌ల్‌ మీడియాలో పెద్ద‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పైగా షోలో హౌస్‌మేట్స్‌తో త‌ర‌చూ గొడ‌వ‌కు దిగింది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఎలిమినేష‌న్స్ చూసిన‌ట్లైతే ఎక్కువ‌గా గొడ‌వ‌ప‌డిన వాళ్లే బిగ్‌బాస్‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చారు. ఈ లెక్క‌న ఈ వారం సెట్ శ్వేత ఎలిమినేట్ అయిన‌ట్లు లీకువీరులు నెట్టంట ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రియ, లోబోల‌లో ఒక‌రిని ఎలిమినేట్ చేస్తున్న‌ట్లు ఊద‌ర‌గొట్టాడు నాగ్‌. నిజంగానే ఇందులో ఒక‌రిని ఎలిమినేట్ చేశార‌ట‌, కాక‌పోతే అది ఫేక్ ఎలిమినేష‌న్‌! లోబోను ఎలిమినేట్ చేసిన‌ట్లే చేసి సీక్రెట్ రూమ్‌కు పంపించార‌ట‌. మ‌రి సీక్రెట్ రూమ్‌ను లోబో త‌న‌కు ఎలా అనుకూలంగా మార్చుకుంటాడు, గేమ్‌ను ఎలా ట‌ర్న్ చేస్తాడ‌న్న‌ది చూడాలి!

Videos

ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

టీడీపీ నాయకుల దాష్టీకం..

జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు

కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం

వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...

గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!

ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌..

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)