amp pages | Sakshi

షణ్నూపై యాంకర్‌ ప్రశాంతి షాకింగ్‌ కామెంట్స్‌

Published on Sat, 11/13/2021 - 15:03

Bigg Boss Telugu 5: Anchor Prashanthi Shocking Comments On Shanmukh: బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తుంది. ఓ ప్రముఖ ఛానల్‌లో గృహలక్ష్మీ అనే సీరియల్‌లో లాస్యగా నెగిటివ్‌ రోల్‌తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రశాంతి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ద్వారా ఆమె ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ప్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.చదవండి: సన్నీని ఏకిపారేసిన దీప్తి సునయన.. స్ట్రాంగ్ కౌంటర్‌

ఈ క్రమంలో బిగ్‌బాస్‌ రియాలిటీ షో గురించి ప్రశ్నించగా.. సీజన్‌-5లో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ తనకు తెలుసని వారందరికి తన సపోర్ట్‌ ఉంటుందని తెలిపింది. 'హౌస్‌లో పెర్ఫార్మెన్స్ బాగున్న వాళ్లకు ఓట్లు వేసి గెలిపించండి.. అంతేకానీ.. గేట్‌ ఆడకుండా కూర్చునే వాళ్లకి  బయట ఫాలోయింగ్‌ చూసి ఓట్లు వేయక్యండి' అంటూ పరోక్షంగా యూట్యూబర్‌ షణ్ముక్‌ను ఉద్దేశించి కామెంట్స్‌ చేసింది.

కాగా షార్ట్‌ వీడియోలు, వెబ్‌సిరీస్‌లతో యూట్యూబ్‌ స్టార్‌గా పాపులర్‌ అయిన షణ్నూ గేమ్‌ ఆడటంతో మిగతా వాళ్లతో పోలిస్తే అంత యాక్టివ్‌గా లేడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: డిసెంబర్‌లోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కత్రినా!
తనకంటే చిన్నవాడితో డేటింగ్‌.. ఓపెన్‌ అప్‌ అయిన రష్మిక


 


 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)