amp pages | Sakshi

బిగ్‌బాస్‌: హారిక సేఫ్‌, మోనాల్ అవుట్‌!

Published on Sat, 12/12/2020 - 20:52

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ట్రోఫీ ద‌క్కించుకునేందుకు కంటెస్టెంట్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎలాగోలా టాప్ 5లో స్థానం సంపాదించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ వారం ఎలిమినేష‌న్ సుడిగండం నుంచి త‌ప్పించుకోగ‌లిగితే ఫైన‌ల్ బెర్త్ ఖాయ‌మైన‌ట్లే. తాజాగా రిలీజైన ప్రోమో ప్ర‌కారం వ్యాఖ్యాత నాగార్జున వారి స‌స్పెన్స్‌కు తెర‌దించ‌బోతున్నారు. ఫినాలేలో అడుగుపెట్ట‌నున్న కంటెస్టెంట్ల‌ను ఒక్కొక్క‌రిగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే ఫినాలేలో తిష్ట వేసిన అఖిల్ ఏ భ‌యం లేకుండా గుండెల మీద చెయ్యేసుకుని క‌ళ్ల ముందు జరుగుతున్న విన్యాసాల‌ను ప్రేక్ష‌కుడిలా చూస్తున్నాడు. అయితే అఖిల్ కోసం ఫినాలే మెడ‌ల్ త్యాగం చేసిన సోహైల్ టాప్ 5లోకి వెళ్లిన రెండో కంటెస్టెంటు అని చెప్తున్నారు. అభి, అరియానా కూడా ఫైన‌ల్‌కు వెళ్తున్నారు. (చ‌ద‌వండి: అరియానాను గెలిపించండి: వ‌ర్మ విన్న‌పం)

మిగిలింద‌ల్లా హారిక‌, మోనాల్‌. డేంజ‌ర్ జోన్‌లో ఉన్న ఈ ఇద్ద‌రిలో దేత్త‌డి సేఫ్ కాగా మోనాల్ ఎలిమినేట్ అయిన‌ట్లు స‌మాచారం. ఎన్నోవారాలు నామినేష‌న్‌లోకి వెళ్లిన ఆమె ఎలిమినేష‌న్ అంచుల వ‌ర‌కు వెళ్లి బ‌య‌ట ప‌డ్డ సంద‌ర్భాలు కోకొల్ల‌లు. కొన్నిసార్లైతే ఆమె కోసం కుమార్ సాయి, అవినాష్‌ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను పంపించేశార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ వారం మోనాల్ బిగ్‌బాస్.. మిగిల్చిన బాధ‌ల‌ను, అప‌నింద‌ల‌ను మూట‌గట్టుకుని హౌస్ నుంచి వీడ్కోలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌న్న ఆమె క‌ల అసంపూర్తిగానే మిగిలిపోయేలా ఉంది. మొద‌ట్లో ఇద్ద‌ర‌బ్బాయి మ‌ధ్య న‌లిగిపోయిన ఆమె చివ‌రికి ఒంట‌రిగా బ‌య‌ట‌కు వెళ్తోంది. అయితే ఈ ఎలిమినేష‌న్‌లో బిగ్‌బాస్ ఏదైనా ట్విస్టు ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఎందుకంటే గ‌త‌వారం కూడా మొద‌ట మోనాల్ ఎలిమినేట్ అయింద‌న్న వార్త‌లు వినిపించాయి. కానీ చివ‌రికి ఎంట‌ర్‌టైన‌ర్‌ అవినాష్ వెళ్లిపోయాడు.ఇక ఈ వారం దేత్త‌డి పాప కూడా డేంజ‌ర్ జోన్‌లోనే ఉంది కాబ‌ట్టి ఆమెను పంపించేసి మోనాల్‌ను సేఫ్ చేసే అవ‌కాశాలూ లేక‌పోలేదు. మ‌రి ఏం జ‌ర‌గ‌నుంద‌నేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా చెప్పేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే! (చ‌ద‌వండి: విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన హీరో శ్రీకాంత్)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)