amp pages | Sakshi

నడి సముద్రంలో పడిపోయిన సోహైల్‌, కాలికి గాయాలు

Published on Fri, 12/23/2022 - 21:24

సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్‌ బిగ్‌బాస్‌ షోతో ఎక్కడలేని క్రేజ్‌ సంపాదించాడు. ఆ గుర్తింపుతోనే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన లక్కీ లక్ష్మణ్‌ డిసెంబర్‌ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో వెరైటీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టాడు సోహైల్‌. యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నానిని కలిసశాడు. ఇతడు చేపలు పడుతూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తుంటాడు. అతడిని కలవడానికి సోహైల్‌ వైజాగ్‌ వెళ్లాడు. మత్స్యకారుడు నానితో కలిసి చేపలు పట్టడానికి సముద్రం మధ్యలోకి బోట్‌లో వెళ్లాడు. వల ఎలా విసరాలి? చేపలు పట్టడం ఎలా? ఇవన్నీ దగ్గరుండి చూపించాడతడు.

అవన్నీ చూసి సర్‌ప్రైజ్‌ అయిన సోహైల్‌ పడవ చివరంచున నిలబడి ఫోటోకు పోజివ్వడానికి ప్రయత్నించాడు. ఇంతలో పట్టు తప్పి నడి సముద్రంలో పడిపోయాడు. వెంటనే నాని సముద్రంలో దూకి అతడిని రక్షించి పైకి తీసుకొచ్చాడు. కానీ సోహైల్‌ కాలికి గాయాలై రక్తం కారింది. ఏదేమైనా సోహైల్‌ పెద్ద గండం నుంచి బయటపడ్డాడని ఊపిరి పీల్చుకుంటున్నారు. అతడి అభిమానులు.

చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్నాం, మిస్‌ క్యారేజ్‌ అయింది: నటి ఎమోషనల్‌
ఐదేళ్లుగా నటి సీక్రెట్‌ లవ్‌, ప్రియుడెవరో తెలుసా?

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)