amp pages | Sakshi

బిగ్‌బాస్‌: తొమ్మిదో వారం బయటకు వెళ్లేది ఎవరు?

Published on Wed, 11/03/2021 - 15:16

Bigg Boss 5 9th Week Elimination: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఎనిమిది వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే 8 మంది హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్‌ మినహా ఇంటి సభ్యులంతా ఉన్నారు. ఇంట్లో ఉన్న 11 మందిలో ఒకేసారి 10 మంది నామినేషన్‌లోకి వచ్చారు. ఒక్కో ఓటు వచ్చిన యానీ మాస్టర్‌, విశ్వలు సైతం నామినేషన్స్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్‌ కెప్టెన్‌ కావడం వల్ల సేఫ్‌ అయ్యాడు.  

తాజాగా ఇంటి సభ్యులకుబిగ్‌బాస్‌ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. నామినేషన్‌లో ఉన్నవాళ్లలో ఇద్దరికి ఇమ్యూనిటీ వచ్చేలా చేశాడు. దీని కోసం  ‘జీవితమే ఒక ఆట’అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో యానీ మాస్టర్‌ విజయం సాధించింది ఇమ్యూనిటీ పొందింది. అలాగే ఆమెకు గతంలో లభించిన స్పెషల్‌ పవర్‌ ద్వారా మానస్‌ని కూడా ఎలిమినేషన్‌ నుంచి తప్పించింది. దీంతో ఈ వారం నామినేషన్‌లో సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, కాజల్‌, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారో మీ అభిప్రాయాన్ని తెలపండి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)