amp pages | Sakshi

మహేశ్‌బాబులా ఉండే అతడికే నా ఫుల్‌ సపోర్ట్‌: టిక్‌టాక్‌ దుర్గారావు

Published on Sat, 09/25/2021 - 17:42

టిక్‌టాక్‌ బ్యాన్‌ కాకముందు ఆ యాప్‌ ద్వారా బాగా పాపులర్‌ అయిన వాళ్లలో దుర్గారావు ఒకరు. అతడు భార్యతో కలిసి చేసిన 'నాది నెక్కిలీసు గొలుసు' డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడంతో ఒక్కరోజులోనే ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. దీంతో తరచూ భార్యతో కలిసి డ్యాన్సులు చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో అతడికి పలు బుల్లితెర షోల నుంచి ఆఫర్లు వచ్చాయి. సతీసమేతంగా షోకు రండంటూ ఆహ్వానాలు అందడంతో పలు షోలలోనూ కనిపించి ఆకట్టుకున్నాడు.

అయితే అతడు బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లోనూ పాల్గొంటున్నాడని తెగ ప్రచారం జరిగింది. అతడు కూడా పలు ఇంటర్వ్యూల్లో తనకు బిగ్‌బాస్‌ షో నుంచి పిలుపు వచ్చిందని చెప్పుకొచ్చాడు. తీరా ఈ సీజన్‌లో మాత్రం పాల్గొనలేదు. తాజాగా అతడు బిగ్‌బాస్‌ షో గురించి మాట్లాడుతూ.. 'యాంకర్‌ రవి కోసమే బిగ్‌బాస్‌ చూస్తున్నాను. ఆయన నవ్వు, అందం.. అచ్చం మహేశ్‌బాబులానే ఉంటారు. నేను మహేశ్‌బాబు అభిమానిని. రవిని చూస్తుంటే మహేశ్‌బాబుగారే గుర్తొస్తారు. నా ఫుల్‌ సపోర్ట్‌ రవిగారికే! ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే అతడంటే నాకు, నా భార్యకు చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌