amp pages | Sakshi

నటరాజ్‌ మాస్టర్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

Published on Fri, 09/24/2021 - 17:54

బిగ్‌బాస్‌ రియాలిటీ షో కోసం గర్భవతి అయిన భార్యను వదిలేసి వచ్చాడు నటరాజ్‌ మాస్టర్‌. కానీ బేబీ పుట్టే సమయానికి తను పక్కన ఉండనని లోలోపలే కుమిలిపోతున్నాడు. అలాంటి వ్యక్తికి బిగ్‌బాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఆ సర్‌ప్రైజ్‌ విశేషాలు తెలియజేస్తూ ఓ ప్రోమో వదిలాడు. ఈ ప్రోమోలో.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నట్టుండి పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో కంటెస్టెంట్లు ఆగమాగం అయ్యారు. ఎవరైనా ఇంట్లోకి వస్తున్నారా? అని ఆతృతగా గేటు వంక చూశారు, కానీ ఎవరూ రాలేదు. నిజానికి ఆ పసిపాప ఏడుపులు త్వరలో నటరాజ్‌ మాస్టర్‌ ఇంట వినిపించనున్నాయి. ఈ మధ్యే ఆయన భార్య సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. బుల్లితెర సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

అయితే భార్యకు సీమంతం జరిగిందన్న విషయం మాస్టర్‌కు తెలియదు. ఆ శుభవార్తను బిగ్‌బాస్‌ వీడియోతో సహా నటరాజ్‌ మాస్టర్‌ కళ్లముందుంచాడు. భార్యను చూడగానే అతడి కళ్లు చెమర్చాయి. ఇలాంటి సమయంలో ఆమె పక్కన లేనని తల్లడిల్లిపోయాడు. ఇక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'రోజూ రాత్రి బేబీతో మాట్లాడేవాడివి కదా, ఇప్పుడు రోజూ బిగ్‌బాస్‌లో నీ వాయిస్‌ విని బేబీ నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది' అని చెప్పుకొచ్చింది. ఆమె గొంతు వినగానే మాస్టర్‌​ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి ఈ బ్యూటిఫుల్‌ మూమెంట్స్‌ను చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

‘బిగ్‌బాస్‌’ ఫేం నటరాజ్‌ భార్య సీమంతం ఫొటోలు ఇక్కడ చూడండి

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)