amp pages | Sakshi

ఎలిమినేషన్‌లో ట్విస్ట్‌! సరయూ అవుట్‌?

Published on Sat, 09/11/2021 - 20:26

Bigg Boss Telugu 5 First Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ మొదటి వారంలో యాంకర్‌ రవి, మోడల్‌ జెస్సీ, నటి హమీదా, యూట్యూబ్‌ స్టార్‌ సరయూ, నటుడు మానస్‌, ఆర్జే కాజల్‌ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న యాంకర్‌ రవి ఎక్కువ ఓట్లతో మొట్టమొదటగా సేవ్‌ అవుతాడన్న విషయం తెలిసిందే! ఆ తర్వాత ఆర్జే కాజల్‌, నటుడు మానస్‌ సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు అనఫీషియల్‌ పోల్స్‌లో వెల్లడుతోంది. హమీదా, సరయూ, జెస్సీ డేంజర్‌ చివరి మూడుస్థానాల్లో తచ్చాడుతున్నారు.

అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా పవర్‌ యాక్సెస్‌ పొంది ప్రేక్షకులకు తన పవరేంటో చూపించింది. మొదట్లో తన ఏడుపుతో ఈ సీజన్‌కు పాతాళగంగలా మారుతుందేమో అనిపించినప్పటికీ తర్వాత మాత్రం గేమ్‌లో తన సత్తా చూపించి జనాలను ఆకట్టుకుంది. ఇక జెస్సీ..  ఎప్పుడేం చేయాలి? ఎప్పుడేం మాట్లాడాలో అర్థం కాని కన్‌ఫ్యూజన్‌లోనే వారం నెట్టుకొచ్చేశాడు. ఒకరిద్దరితో జరిగిన గొడవలు అతడికి మైనస్‌గా మారాయి. 

ఇక సరయూ.. ఆమెకు ఒకరు ఎదురొచ్చినా, ఆమె ఇంకొకరికి ఎదురెళ్లినా వారికే రిస్కు. ఆమెకు ఏదైనా తప్పనిపిస్తే అక్కడే కుండ బద్ధలు కొట్టి చెప్పేస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే కూడా అస్సలు సహించదు. అలాంటి తను కాజల్‌తో గొడవకు దిగింది. కెప్టెన్సీ టాస్కులో కాజల్‌ వైఖరిపై మండిపడింది. ఈ గొడవ మినహాయిస్తే సరయూను స్క్రీన్‌పై పెద్దగా చూపించింది కూడా లేదు. ఇదిలా వుంటే ఈ వారం ఎలిమినేట్‌ అయింది ఈ కంటెస్టెంటే అంటూ తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో లీకైంది. 7 ఆర్ట్స్‌ సరయూ బిగ్‌బాస్‌ను వీడబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త చాలామందిని షాక్‌కు గురి చేస్తోంది.

జెస్సీ ఈ వారం గండం గట్టెక్కడం కష్టమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్న తరుణంలో అతడికి బదులు సరయూను ఎలిమినేట్‌ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క ఆదివారం ఎపిసోడ్‌ షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదని, జెస్సీ ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు కొందరు లీకువీరులు. మరి డేంజర్‌జోన్‌లో ఉన్న సరయూ, జెస్సీలలో ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)