amp pages | Sakshi

బిగ్‌బాస్‌: జీవితంలో అలాంటి పని చేయను.. వైరల్‌ వీడియోపై దీప్తి కామెంట్‌

Published on Sun, 11/28/2021 - 14:59

బిగ్‌బాస్‌ హౌస్‌లో శనివారం దీప్తి సునైనా సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రియుడి షణ్ముఖ్‌ కోసం బిగ్‌బాస్‌ షోకి వచ్చిన దీప్తి.. తనదైన మాటలతో  షన్నూతో పాటు అందరికి బూస్ట్‌ ఇచ్చింది. అలాగే  ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్‌ అయిపోవద్దని ప్రియుడికి సలహా ఇచ్చింది. అంతటితో ఆగకుండా మూడు వారాల వరకు ఇక్కడే ఉండూ అంటూ ముద్దుల వర్షం కురిపించింది.
(చదవండి: బిగ్‌బాస్‌: షణ్ముఖ్‌కి దీప్తి సూపర్‌ హింట్‌..తన పొజిషన్‌ ఏంటో చెప్పిందా?)

అయితే ఇదే సమయంలో షణ్ముఖ్‌కు దీప్తి ఓ హింట్‌ ఇచ్చిందని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె స్టేజ్‌ మీదకు వచ్చిరావడంతోనే రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకుంది. అంటే షణ్ముఖ్‌ రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. షణ్ముక్ కూడా దీప్తి వేళ్ల వైపు చూసి చూడనట్లుగా చూశాడని, ఆమె పక్కా ప్లాన్‌ ప్రకారమే హింట్‌ ఇచ్చిందని దానికి సంబంధించిన వీడియోని వైరల్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ వైరల్‌ వీడియోపై దీప్తి సునైనా స్పందించింది. నా జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయనంటూ తన  ఇన్‌స్టా స్టోరీతో ఓ పోస్ట్‌ని పెట్టింది. ‘మీ బొందరా మీ బొంద.. నా జీవితంలో ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ని ప్రయోగించను. షణ్ముఖ్‌ విషయంలోనే కాదు.. నా లైఫ్‌లో దేనికోసం అలాంటి పనులు చేయను. నా దృష్టిలో షణ్ముఖే బిగ్‌బాస్‌ విన్నర్‌’అని దీప్తి చెప్పుకొచ్చింది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)