amp pages | Sakshi

ప్రేమ‌ను పంచుతా.. మెహ‌బూబ్ దిల్‌సే

Published on Sun, 09/06/2020 - 20:07

పుట్టిన సంవ‌త్స‌రం: 1995
స్వ‌స్థ‌లం: హైద‌రాబాద్‌
వృత్తి: న‌టుడు, యూట్యూబ‌ర్‌
విద్య‌: గ‌్రాడ్యుయేట్‌

ఇత‌ను న‌టుడు, డ్యాన్స‌ర్‌, యూట్యూబ‌ర్ కూడా. అంద‌రూ ఇత‌న్ని మెహ‌బూబ్ దిల్‌సే అని పిలుచుకుంటారు. సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు త‌న‌దైన స్టైల్లో అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు. ఈ వీడియోల‌ను అత‌ని సొంత ఛాన‌ల్ 'మెహ‌బూబ్ దిల్‌సే'లో విడుద‌ల చేస్తాడు. ఈ ఛాన‌ల్‌కు, ఆయ‌న పోస్ట్ చేసే వీడియోల‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మెహ‌బూబ్ అనేక షార్ట్ ఫిల్మ్స్‌లోనూ న‌టించాడు. అన్నింటికీ మించి ఇత‌నో టిక్‌టాక్ స్టార్ కూడా! వ‌చ్చీరాగానే నాగ్‌తో క‌లిసి మాస్ స్టెప్పు వేసి మార్కులు కొట్టేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమ‌ను పంచుతానంటున్న ఈ యూట్యూబ్ స్టార్ పంచుతాడా? ప‌్రేమ‌లో ప‌డ‌తాడా? ఏం చేస్తాడ‌నేది చూడాలి

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌