amp pages | Sakshi

ఆమె ఒక ఫైటర్‌, తనకే ఫుల్‌ సపోర్ట్‌ అంటున్న అఖిల్‌ సార్థక్‌

Published on Wed, 09/15/2021 - 17:14

Akhil Sarthak Supports Priya: బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో తన ప్రవర్తనతో ఎంతోమందిని బుట్టలో వేసుకున్నాడు అఖిల్‌ సార్థక్‌. అలాగే మోనాల్‌తో నడిపిన లవ్‌ ట్రాక్‌ కూడా అతడిని బాగానే ఫేమస్‌ చేసింది. అఖిల్‌-సోహైల్‌-మెహబూబ్‌ల ఫ్రెండ్‌షిప్‌కు కూడా చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. గతేడాది బిగ్‌బాస్‌ షోలో రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌.. దీని ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఓ వెబ్‌ సిరీస్‌తో పాటు 'ఫస్ట్‌ టైమ్‌' అని ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇదిలా వుంటే అఖిల్‌.. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సీజన్‌లో తను ఏ కంటెస్టెంట్‌కు సపోర్ట్‌ చేస్తున్నాడన్న విషయాన్ని కూడా వెల్లడించాడు.

శైలజా ప్రియ... అదేనండీ  నటి ప్రియకు తన ఫుల్‌ సపోర్ట్‌ ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆమెకు సపోర్ట్‌ చేస్తూ వీడియోలు పెట్టాడు. 'ఈ సీజన్‌ మొత్తానికి తను కెప్టెన్‌ కాలేకపోయినా టాస్కుల్లో మాత్రం తన బెస్ట్‌ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మీరు ఫైటర్‌ అన్న విషయం తెలుసనుకోండి.. అయినప్పటికీ మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నాను ప్రియగారూ..' అంటూ మద్దతు పలికాడు. నటి ప్రియకు ఓట్లేయమంటూ అభిమానులకు పిలుపునిస్తున్నాడు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)