amp pages | Sakshi

ది బ్యాట్‌ మ్యాన్‌.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే

Published on Sat, 02/26/2022 - 14:06

హాలీవుడ్‌ హై ఓల్టేజ్‌ యాక్ష న్‌ థ్రిల్లర్‌ చిత్రం 'ది బ్యాట్‌మ్యాన్‌' తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో మార్చి 4న తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని మ్యాట్‌ రీవ్స్‌ దర్శకత్వంలో వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది ఇంతకు ముందు వచ్చిన బ్యాట్‌మ్యాన్‌ చిత్రానికి సీక్వెల్‌.  ఇందులో నటుడు రాబర్ట్‌ ప్యాటిన్సన్‌ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా రెండు అసాధారణ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

ఇది భావోద్వేగాలతో కూడిన శక్తివంతమైన యాక్షన్‌తో కూడిన బ్రహ్మాండ దృశ్యకావ్యంగా ఉంటుందని చిత్ర నిర్వాహకులు పేర్కొన్నారు. చిత్రంలో ఇంతకుముందెప్పుడూ చూడ ని అబ్బురపరిచే పలు సన్నివేశాలు ఉంటాయన్నారు. ఆధునిక సాంకేతికతో దర్శకుడు మ్యాట్‌ రీవ్స్‌ అద్భుతంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన చిత్రం ఇదని యూనిట్‌ వర్గాలు తెలిపారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)