amp pages | Sakshi

'ఆత్రంగి రే' ట్రైలర్‌ వచ్చేసింది.. సినిమా విడుదల ?

Published on Wed, 11/24/2021 - 17:26

Atrangi Re Movie Trailer Out And Releasing On December: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్  కుమార్‌, సారా అలీ ఖాన్‌, తమిళ స్టార్‌ ధనుష్‌లు కలిసి నటించిన హిందీ చిత్రం ఆత్రంగి రే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇవాళ (నవంబర్‌ 24) విడుదలైంది. ట్రైలర్‌ చూస్తుంటే ఇది పక్కా ఆనంద్‌ ఎల్ రాయ్‌ సినిమాగా అనుభూతి కలుగుతుంది. ఇందులో సారా అలీ ఖాన్‌, ధనుష్‌ ఒకరికొకరు బలవంతంగా పెళ్లి చేసుకునే పాత్రలో అలరించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అక్కీ తనకంటే పెద్దవయసు పాత్రలో కనిపించనున్నారు. అలాగే ట్రైలర్‌లో అక్షయ్‌ ఎంట్రీ విజిల్స్‌ వేసేలా ఉంది. 

'ఆత్రంగి రే' చిత్రంలో సారా అలీ ఖాన్‌ ప్రేమలో రెండు భిన్నమైన అభిరుచులను కలిగి ఉ‍న్న పాత్ర చేసింది. ధనుష్‌, సారాల యాస, నటన అద్భుతంగా ఉంది. ఈ  సినిమా ట్రైలర్‌ను సారా అలీ ఖాన్‌ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆత్రంగి రే ట్రైలర్‌ వచ్చేసింది. 'ఈ అద్భుత క్షణాలను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. మీ అందరికీ నా రింకు పాత‍్రను పరిచయం చేస్తున‍్నాను' అని రాసుకొచ్చింది. నవంబర్‌ 23న అక్షయ్‌, సారా, ధనుష్‌ పాత్రల ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 24న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో 'ఆత్రంగి రే' విడుదల కానుంది. 

Videos

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)