amp pages | Sakshi

35 ఏళ్ల బంధానికి ముగింపు.. స్టార్‌ హీరో విడాకులు

Published on Fri, 12/31/2021 - 15:37

Arnold Schwarzenegger And Maria Shriver Finalise Divorce: హాలీవుడ్‌ స్టార్‌ ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ అమెరికా మాజీ ప్రధాని జాన్‌ కెనెడీ కోడలు, జర్నలిస్ట్‌ శ్రివర్‌కు విడాకులిస్తున్నట్లు ప్రకటించాడు. 35 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించాడు. సుమారు పదేళ్ల క్రితమే వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటినుంచి విడివిడిగానే బతుకుతున్నారు. అయితే వీరికున్న 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను విభజించి ఫైనల్‌ సెటిల్మెంట్‌ చేయడానికి కోర్టుకు ఇంత సమయం పట్టింది.  1986లో పెళ్లి చేసుకున్న ఆర్నాల్డ్‌, శ్రివర్‌లకు నలుగురు సంతానం. 

కాగా యాక్షన్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్‌ సేవా కార్యక్రమాల్లోనూ ముందువరుసలో ఉంటాడు. ఇతడి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆర్నాల్డ్‌ను కాలిఫోర్నియాకు గవర్నర్‌గా నియమించింది. అలా 2003 నుంచి 2011 వరకు గవర్నర్‌గా సేవలందించాడు. ఇటీవలే క్రిస్‌మస్‌ పండగకు తలదాచుకోవడానికి నిలువ నీడ లేని పేదలకు 25 ఇళ్లు దానం చేసి సూపర్‌ హీరో అనిపించుకున్నాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌