amp pages | Sakshi

‘లక్కీ లక్ష్మణ్‌.. మంచి కాఫీలాంటి సినిమా’

Published on Fri, 07/08/2022 - 09:53

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సోహైల్, మోక్ష హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. ఎ.ఆర్‌. అభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులతో బిజీగా ఉన్న చిత్రం బృందంగా ఇటీవల ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్‌ మూవీ ఫస్ట్‌లుక్‌ చాలా బాగుందని,  దర్శక, నిర్మాతలకు ఇది తొలి చిత్రమే అయిన మూవీ బాగా తీశాకరన్నారు. అలాగే లక్కీ లక్ష్మణ్‌ మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 

అనంతరం హీరో సోహైల్‌ మాట్లాడుతూ.. అనిల్‌ అన్న చేతుల మీదుగా తన మూవీ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా ఉందని, తన బిజీ షెడ్యూల్లో సైతం తమ మూవీ ఫస్ట్‌లుక్‌ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన మూవీ దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్  చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారన్నాడు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్‌పుట్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్‌తో నిర్మించారని సోహైల్‌ తెలిపాడు. నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు ఒక మంచి కాఫీలాంటి సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయానంద్‌ కీత.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)