amp pages | Sakshi

ఫోన్‌ ఎత్తవు..ప్రమోషన్స్‌కి రావు..యాంకర్‌ రష్మీపై నందు ఫైర్‌!

Published on Tue, 10/18/2022 - 11:28

ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన ఎత్తగం లేదని, సినిమా ప్రమోషన్స్‌కి రావట్లేదంటూ యాంకర్‌ రష్మీగౌతమ్‌పై హీరో నందు ఫైర్‌ అయ్యాడు. అంతేకాదు యాంకర్‌ రష్మీ షూటింగ్‌ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశాడు. రష్మీ కూడా నందుపై ఫైర్‌ అయింది. ‘నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’అని మొహం మీదే చెప్పేసింది. ఇదంతా చదివి నిజంగానే రష్మీ, గౌతమ్‌ గొడవ పడ్డారని అనుకోకండి. ఓ సినిమా ప్రమోషన్స్‌ కోసం వీరిద్దరు ఈ ఫ్రాంక్‌ వీడియో చేశారు.

వివరాల్లోకి వెళితే.. నందు, రష్మీ గౌతమ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వం వహించారు. గత రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఆ సినిమా ఉందనే విషయాన్ని కూడా ప్రేక్షకులు మరచిపోయారు.

(చదవండి: కులం పేరుతో దూషించారు.. ప్రాణహాని ఉంది: నిర్మాత ఫిర్యాదు)

ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత.. ఆ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్‌. నవంబర్‌ 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని ప్రేక్షకుల్లోకి త్వరగా తీసుకెళ్లేందుకు ఈ ఫ్రాంక్‌ వీడియో ప్లాన్‌ చేశారు మేకర్స్‌. సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ సమయంలో కూడా నందు ఇలానే చేశాడు. బీబీ అంటూ బిగ్ బాస్ అర్థం వచ్చేలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. దీంతో బిగ్‌బాస్‌లోకి వెళ్తాడని అంతా భావించారు. కానీ చివరకు తన కొత్త సినిమా టైటిల్‌ ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ అని సెలవించాడు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)