amp pages | Sakshi

అనన్య ఫ్యాన్‌గర్ల్‌ మూమెంట్‌.. ‘ఆయన నాకు చేయి ఊపారు’

Published on Thu, 12/15/2022 - 09:47

ఎట్టకేలకు తన చిరకాల నేరవేరిందంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది ‘లైగర్‌’ బ్యూటీ అనన్య పాండే. ఈమేరకు ఆమె  ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్‌ చేస్తూ ఫ్యాన్‌గర్ల్‌ మూమెంట్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. తన అభిమాన ఆటగాడు డేవిడ్ బెక్‌హాంను కలుసుకున్నానంటూ  ఆమె మురిసిపోయింది. కాగా ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ సెమిఫైనల్స్‌ చూసేందుకు అనన్య హజరైంది. ఈ సందర్భంగా తన అభిమాన ఆటగాడు, మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ డేవిడ్‌ బేక్‌హాంను ఆమె కలుసుకుంది. 

డ్రెస్సింగ్‌ రూం వద్ద ఫార్మల్‌ సూట్‌లో ఉన్న డేవిడ్‌ను స్టేడియంలో ఉన్న అనన్య ఆయనను చూసింది. డేవిడ్‌ తన ఫ్యాన్స్‌కి చేయి ఊపాడు. అదే సమయంలో అనన్య తన అభిమాన ఆటగాడిని తన ఫోన్‌ కెమెరాలో క్లిక్‌ మనిపించింది. ఇక ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘ఓకే.. ఐ యామ్‌ డన్‌.. ఇది నా చిరకాల కోరిక.. డేవిడ్‌ బేక్‌హాం పూర్తిగా నావైపే చేయి ఉపారు’ అంటూ అనన్య మురిసిపోయింది. డిసెంబర్‌ 14న సెమిఫైనల్స్‌లో తలపడిన అర్జెంటీనా వర్సెస్‌ క్రొయేషియా మ్యాచ్‌ చూసేందుకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్‌ స్టార్‌ నటులు సంజయ్‌ కపూర్‌, చుంకీ పాండే, ఆదిత్య రాయ్‌ కపూర్‌తో తదితరలు హాజరయ్యారు. అలాగే టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన సోదరితో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు. 

చదవండి: 
‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్‌, అవేంటంటే..
మహేశ్‌-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌! సూపర్‌ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్‌ నటుడు?

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌