amp pages | Sakshi

బన్నీకి మెగాస్టార్‌ క్రేజీ విషెస్‌, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్‌

Published on Fri, 04/08/2022 - 12:30

Chiranjeevi Special Wishes To Allu Arjun On Birthday: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ శుక్రవారం తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఏప్రిల్‌ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ సెలబ్రెటీల బన్నీకి స్పెషల్‌ విషెస్‌ తెలుపుతున్నారు. ఈ క్రమంలో తన మేనమామ, మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బన్నీ. వర్క్‌ పట్ల నువ్వు చూపించే పట్టుదల, అంకితభావం.. కష్టపడేతత్త్వమే నిన్ను స్టార్‌ హీరోగా నిలబెట్టాయి. ఈ పుట్టిన రోజును ల్యాండ్‌మార్క్‌ బర్త్‌డేగా మార్చుకో’ అంటూ చిరు క్రేజీగా విషెస్‌ తెలిపారు.

చదవండి: అంబులెన్స్‌లో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌, ఫొటో వైరల్‌

దీంతో చిరు ట్వీట్‌ను బన్నీ ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. అంతేకాదు ఆయన ట్వీట్‌ను ర్వీట్వీట్‌ చేస్తూ లైక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లో ఈ ట్వీట్‌కు 23వేలకు పైగా లైక్స్‌, 4 వేలకు పైగా రీట్వీట్స్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. కాగా నిర్మాత అల్లు అరవింద్‌ వారసుడిగా గంగోత్రి సినిమాతో బన్నీ హీరోగా పరిచయయ్యాడు. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ సూపర్‌ హిట్‌, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి స్టైలిష్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుని నేషనల్‌ స్టార్‌గా ఎదిగాడు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)