amp pages | Sakshi

పగలబడి నవ్విన అలియా.. ఇక ట్రోలింగ్‌ చూడండయ్యా

Published on Mon, 01/03/2022 - 16:30

Alia Bhatt Trolled For Her Laugh Video Goes Viral: సోషల్‌ మీడియాలో నెటిజన్లు చాలా అలర్ట్‌గా ఉంటారు. సెలబ్రిటీల రెగ్యూలర్‌ యాక్టివిటీస్‌పై ఓ కన్ను వేసి ఉంచుతారు. హెయిర్ స్టైల్‌ నుంచి నడక వరకు ప్రతిదీ ఒ కంట కనపెడుతూ ఉంటారు. సెలబ్రిటీలు చేసింది ఏదైనా నచ్చితే ఆకాశానికెత్తేస్తారు. లేదా తారల వైఖరీ నెటిజన్స్‌కు కొంచెం తేడా కొట్టిన ట్రోలింగ్‌తో ఏకిపారేస్తారు. బాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది క్యూట్‌ బ్యూటీ అలియా భట్‌. ప్రస్తుతం తెలుగులో రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్) సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు సీతగా దగ్గర కానుంది. అయితే ఈ సీతను ప్రస్తుతం నెటిజన్స్‌ ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు. 

ఇటీవల ఒక ఈవెంట్‌లో అలియా భట్‌ కెమెరాలకు ఫోజులిస్తూ నవ్వుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్‌ భయానీ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. ఈ వీడియో వెంటనే వైరల్‌గా మారింది. ఇందులో అలియా రకరకాల ఫోజులిస్తూ కొంచెం పగలబడి నవ్వుతూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెది ఫేక్‌ నవ్వని ట్రోలింగ్‌ చేస్తున్నారు. 'బలవంతపు నవ్వు', 'ఆమె చిరునవ్వు చిందించడానికి ఎందుకు అంత బాధపడుతుందో తెలియట్లేదు' అని కామెంట్ల్‌ పెడుతున్నారు. ఇంతకుముందు దీపికా పదుకొణెది ఫేక్ నవ్వు అని అలియా కామెంట్ చేసిందని మరొక యూజర్ గుర్తు చేశాడు. 


ఇదీ చదవండి: ప్రముఖ హీరోను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రణ్‌వీర్‌ సింగ్

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)