amp pages | Sakshi

సలోని హీరోయిన్‌గా ‘రాజుకు నచ్చిందే రంభ’

Published on Wed, 07/07/2021 - 13:05

రావంత్, సలోని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజుకు నచ్చిందే రంభ’. ర్యాలీ శ్రీనివాసరావు దర్శకత్వంలో వి. చిన్న శ్రీశైలం యాదవ్‌ సమర్పణలో దేవరపల్లి అఖిల్, వల్లాల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌) నిర్మిస్తున్నారు. ర్యాలీ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. ఒక హీరోయిన్‌గా సలోని నటిస్తుండగా, మరో హీరోయిన్‌ని త్వరలోనే ఎంపిక చేస్తాం’’ అన్నారు.

‘‘ఇది నాకు ఛాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌. చంద్రబోస్, రామజోగయ్యల పాటలకి నా మార్క్‌ మిస్‌ కాకుండా బాణీలు ఇస్తా’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. ఈ చిత్రానికి  కెమెరా: జవహర్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కృష్ణ మోహన్‌ రావు, లక్ష్మీ నారాయణ చౌదరి, శ్రీనివాసరావు కాంతి, లైన్‌ ప్రొడ్యూసర్‌: కావిడి ఆనంద్, సహనిర్మాతలు: వల్లాల రమేష్‌ యాదవ్, ఎ. రాజు సాగర్, కోన సత్యనారాయణ చౌదరి

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?