amp pages | Sakshi

షూటింగ్‌లో ప్రమాదం..8 కుట్లు పడినా సెట్‌కి వచ్చి..

Published on Thu, 08/05/2021 - 19:23

చెన్నై : ఈ మధ్యకాలంలో షూటింగ్‌ సమయంలో ప్రమాదాలు జరగడం తరుచూ చూస్తున్నాం. రిస్క్‌ అని తెలిసినా డూప్‌ లేకుండా నటిస్తూ కొందరు యాక్టర్స్‌ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా నాలుగు జాతీయ అవార్డుల గ్రహీత, నటుడు, డైరెక్టర్‌ చేరన్‌ సినిమా షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. నంద పెరియాస్వామి ద‌ర్శ‌క‌త్వంలో క‌డ‌లి ఫేమ్‌ గౌత‌మ్ కార్తీక్ హీరోగా న‌టిస్తున్న ఓ చిత్రంలో  చేరన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం తమిళనాడులోని దిండిగ‌ల్ జిల్లాలో జ‌రుగుతోంది.


ఇందులో భాగంగా ఓ సన్నివేశాన్ని షూట్‌ చేస్తున్న సమయంలో చేరన్‌ ఇంటి పైకప్పు నుంచి కాలు జారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. దీంతో వెంటనే తేరుకున్న చిత్ర యూనిట్‌ ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు 8 కుట్లు పడినట్లు సమాచారం. అయితే తన వల్ల షూటింగ్‌ ఆగిపోవద్దని, వెంటనే హాస్పిటల్‌ నుంచి నేరుగా సెట్‌కి  వచ్చి ఆయన షూటింగులో పాల్గొన్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. 

Videos

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌