amp pages | Sakshi

ఎనర్జిటిక్​ హీరోకు సరైనోడు విలన్​.. ఆది రోల్​ రివీల్​

Published on Tue, 03/01/2022 - 16:38

Aadhi Pinisetty As Guru In Ram Pothineni The Warrior Movie: ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్'​ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. 'సరైనోడు' తర్వాత రెండోసారి పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన లుక్​ను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు.
 
ఈ సినిమాలో 'గురు' పాత్రలో ఆది పవర్​ఫుల్​గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. గురు పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని డైరెక్టర్​ లింగుస్వామి తెలిపారు. విలన్​గా ఆది పినిశెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తాడని పేర్కొన్నారు. హీరో విలన్​ల మధ్య సీన్స్ నువ్వా నేనా అన్నట్లు ఉంటాయన్నారు. గురు పాత్రకు ఆది పినిశెట్టి వంద శాతం యాప్ట్​ అయ్యారని నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు. ఈ రోల్​ సమ్​థింగ్ స్పెషల్​గా ఉండనుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. 
 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)