amp pages | Sakshi

కరోనా తెలియని కుర్రోడు!

Published on Fri, 02/05/2021 - 00:04

ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తినైనా కరోనా అంటే ఏంటీ అని అడిగితే.. వెంటనే కరోనా కారణంగా వారు పడ్డ కష్టాలను ఏకరువు పెడతారు. అటువంటిది 19 ఏళ్ల ఓ టీనేజర్‌కు మాత్రం కరోనా ఊసే తెలియదు. అవును మీరు చదివింది నిజమే. యూకేకు చెందిన 19 జోసెఫ్‌ ఫ్లావిల్‌ 11 నెలలపాటు కోమాలో ఉండడంవల్ల అతనికి కోవిడ్‌ సంగతులు ఏవీ తెలియదు. రెండు రోజుల క్రితం జోసెఫ్‌ కళ్లు తెరవడం తో వార్తల్లోకెక్కాడు. కాగా ప్రపంచంలో కరోనా అంతగా వ్యాప్తిచెందక ముందు మార్చి 1న జోసెఫ్‌ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక కారు గుద్దింది.

తలకు దెబ్బతగలడంతో మెదడుకు తీవ్ర గాయం అయింది. దీంతో అతను అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 11 నెలలపాటు కోమాలోనే ఉండిపోయాడు. ఆ తరువాత ప్రపంచదేశాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. స్పృహలో ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా కష్టాలు పడ్డవారే. ఇక యూకేలో అయితే మహమ్మారి రెండుసార్లు విజృంభించి ఎంతోమంది ప్రాణాలు బలిగొంది. ‘‘అయితే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్న జోసెఫ్‌కు ఇవన్నీ చెబితే ఎలా తీసుకుంటాడో అర్థం కావడం లేదని జోసెఫ్‌ ఆంటీ అన్నారు. తను కోలుకున్నాక మెలమెల్లగా అన్నీ అర్థమయ్యేలా చెబుతామని కుటుంబసభ్యులు చెప్పారు.  

Videos

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌