amp pages | Sakshi

రెండు రోజులు.. ఒక్క నిమిషంలో పూర్తైతే..!

Published on Fri, 12/30/2022 - 21:14

వైరల్‌: కాలం ఎంత వేగంగా గడుస్తుందో కదా. కానీ, రెండు రోజులు ఒక నిమిషంలో పూర్తి చేసుకుంటే ఎలా ఉంటుంది? మరి అంత వేగం భూమ్మీద ఎలాగంటారా? కంగారు పడకండి. అది టైమ్‌ ల్యాప్స్‌ ద్వారానే సుమి!. 

మంచు తుపాన్‌తో అతలాకుతలం అయిన అమెరికా నుంచి ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందమైన ప్రాంతం.. దానికి తగట్లుగా మంచి రోడ్డు, ఆ పక్కన ఇల్లు.  ఒక ఇంటి లాన్‌లో ఉన్న ప్లాస్టిక్‌ కుర్చీ.. కట్‌ చేస్తే.. 

కాలం వేగంగా ముందుకు వెళ్తుంది. అదీ రెండు రోజులపాటు. ఆ ప్రాంతం మొత్తం మంచు కప్పేస్తుంది. జనజీవనం అస్తవ్యస్తం అయ్యేంత పరిస్థితి దాపురిస్తుంది. అయినా ఆ వీడియో ఆగదు. రెండు రోజులపాటుగా పని చేసిన కెమెరా.. అక్కడి దృశ్యాలను రికార్డు చేసింది. ఆ రెండు రోజుల వీడియోనే వేగంగా.. 60 సెకండ్లలో చూపించింది ఆ వీడియో. సోషల్‌ మీడియాలో వ్యూస్‌, లైకులు, షేర్లతో దూసుకుపోతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.. 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌