అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వీటిని ఎక్కడపడితే అక్కడ చూడలేం
Published on Fri, 07/30/2021 - 08:12
ఉత్తర ధృవ కాంతులు.. ఇవి ప్రకృతి గీసే చిత్రాలు.. అలాగని వీటిని ఎక్కడపడితే అక్కడ చూడలేం కూడా.. నార్వే, ఐస్లాండ్లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడ నేలపై వాటి ప్రతిబింబం కూడా పడటంతో మరింత అందాన్ని సంతరించుకుంది. ఈ ఏడాది ఆస్ట్రానమీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ తుది జాబితాకు ఎంపికైన చిత్రాల్లో ఇదీ ఒకటి. ఐస్లాండ్లో లారిన్ రే అనే ఫొటోగ్రాఫర్ దీన్ని తీశారు. తన జీవితంలో తీసిన ఉత్తర ధృవ కాంతుల చిత్రాల్లో ఇది బెస్ట్ అని లారిన్ చెప్పారు.
#
Tags