amp pages | Sakshi

సాక్షి, సిటీబ్యూరో: .....

Published on Fri, 05/26/2023 - 04:54

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో హైదరాబాదీలు సత్తా చాటారు. తొలి పదింటిలో నాలుగు ర్యాంకులను మన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగాల్లో మూడు, ఇంజినీరింగ్‌లో ఒక ర్యాంక్‌ లభించింది. వ్యవసాయ– వైద్య విభాగంలో కొత్తపేట హరిపురి కాలనీకి చెందిన సఫల్‌ లక్ష్మి పసుపులేటి మూడో ర్యాంక్‌, బాలానగర్‌కు చెందిన డి.శ్రీధర్‌ రెడ్డి ఆరో ర్యాంక్‌, హిమాయత్‌నగర్‌కు చెందిన కె.ప్రీతమ్‌ సిద్ధార్థ్‌ పదో ర్యాంక్‌ సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో కొండాపూర్‌కు చెందిన అభినీత్‌ మాజే టి నాలుగో ర్యాంక్‌ సాధించారు. ఈ నెల 10 నుంచి అయిదు రోజుల పాటు జరిగిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజనీరింగ్‌ పరీక్షల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన సుమారు 1,71,706 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 83 శాతం అర్హత సాధించారు. మరోవైపు ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు సైతం సత్తా చాటారు.

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)