amp pages | Sakshi

Winter Fashion: డ్రెస్‌ ఏదైనా వాటి మీదకు లాంగ్‌ ష్రగ్‌ ఒకటి ధరిస్తే చాలు!

Published on Fri, 12/17/2021 - 12:58

Winter Fashion: డ్రెస్సింగ్‌ స్టయిల్‌గా ఉండాలి... పార్టీలో గ్రాండ్‌గా కనిపించాలి... అదే సమయంలో కాలానికి తగినట్టు ఉండాలి. ఈ సీజన్‌ మోసుకొచ్చే చలితో పాటు ఈవెనింగ్‌ పార్టీలకు కూడా ఆహ్వానం పలుకుతుంది. సందర్భానికి తగినవిధంగా కుర్తా, పలాజో, లాంగ్‌ గౌన్, శారీ.. ధరించే డ్రెస్‌ ఏదైనా వాటి మీదకు లాంగ్‌ ష్రగ్‌ ఒకటి ధరిస్తే చాలు  చలిని తట్టుకుంటూ పార్టీలను ఎంజాయ్‌ చేయచ్చు. 

గ్రాండ్‌గానూ, ఫ్యాషనబుల్‌గానూ ఆకట్టుకోవచ్చు. కుర్తా, పైజామా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్‌ ష్రగ్‌ లేదా ఓవర్‌కోట్‌ నైట్‌ పార్టీలలో మరింత సౌకర్యంగా ఉంటుంది. 

రిసెప్షన్, బర్త్‌డే పార్టీలు సాధారణంగా ఈవెనింగ్‌ సమయాల్లోనే జరుగుతుంటాయి. ఈ పార్టీలో స్టయిల్‌గా కనిపించాలంటే జార్జెట్‌ పలాజో, టాప్‌విత్‌ లాంగ్‌ ష్రగ్‌ ఒకే కలర్‌ ఉన్నవి ధరిస్తే చాలు. ఇన్‌బిల్ట్‌ ష్రగ్‌ పలాజో రెడీమేడ్‌ డ్రెస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కాలానుగుణంగా వెలిగిపోవచ్చు. 

చీర మీదకు డిజైనర్‌ ష్రగ్‌ లేదా లాంగ్‌ కోట్‌ ధరిస్తే చాలు పార్టీలో ఎక్కడున్నా స్టయిలిష్‌ లుక్‌తో ఆకట్టుకోవచ్చు. 

ప్లెయిన్‌ లాంగ్‌ గౌన్‌ మీదకు కాంట్రాస్ట్‌ బెనారస్‌ లాంగ్‌ ష్రగ్‌ లేదా జాకెట్‌ ధరిస్తే చాలు పెళ్లి వేడుక కూడా గ్రాండ్‌గా మారి పోతుంది.

క్యాజువల్, గెట్‌ టు గెదర్‌ పార్టీలకు హాజరవ్వాలంటే జీన్స్‌ ట్యునిక్‌ మీదకు ఇలా ఒక మందపాటి లాంగ్‌ ష్రగ్‌ వేసుకుంటే చాలు. వణికించే చలిలోనూ కులాసాగా ఫ్యాషనబుల్‌ మార్కులు కొట్టేయచ్చు.

చదవండి: Christmas 2021: ఆర్నమెంట్‌ స్పాంజ్‌ బాల్స్‌, క్యాండీబాల్స్‌తో అందంగా..

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌