amp pages | Sakshi

Beauty Tips: ఎటువంటి మేకప్‌ లేకుండానే.. మెరిసిపోండిలా!

Published on Wed, 03/23/2022 - 10:11

ఎటువంటి మేకప్‌ లేకుండా జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మేని మెరుపుని సహజసిద్ధంగా కూడా పొందవచ్చు. చాలా మంది సెలబ్రిటీలు సైతం అనుసరిస్తోన్న ఈ మార్పులేంటో చూద్దాం.... 

రోజూ ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల మంచినీరు తప్పనిసరిగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ బయటికి వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. 


ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఐస్‌క్యూబ్‌తో ముఖానికి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఉబ్బినట్లుగా ఉన్న చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. మంట, దద్దుర్లు వంటివి ఉంటే తొలగి పోతాయి. ఐస్‌ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. 

అలసట, ఒత్తిడి కళ్లమీద ప్రభావం చూపుతాయి. అందువల్ల పడుకునేముందు కళ్లకింది భాగంలో అలోవెరా జెల్‌ లేదా కొబ్బరి నూనె, ఏదైనా ఐ క్రీమ్‌ను రాసి మర్దన చేయాలి. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల రోజు మొత్తంలో ముఖం మీద పేరుకుపోయిన దుమ్మూధూళీ వదిలి చర్మం మృదువుగా యవ్వనంగా కనిపిస్తుంది.  

చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)