amp pages | Sakshi

ఆ సమస్యలకు చెక్‌ పెట్టే ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్‌ ధర సుమారు 17 వేలు!

Published on Sun, 03/06/2022 - 15:48

ఓపెన్‌ కిచెన్‌ అయినా, ఇరుకు వంటగది అయినా.. వంటకాల వాసన, ఆ తాలూకు పొగ ప్రతి ఇంటా ప్రధాన సమస్యయి కూర్చుంటోంది. ఎంత ఘుమఘుమలైనా ఎంతసేపని ఆస్వాదిస్తాం. పైగా ఊపిరితిత్తులకు ఏమంత మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అందుకే ఆ సమస్యకు చెక్‌ పెడుతుంది ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్‌. చూడటానికి లారీ షేప్‌లో ఉంటుంది.

డివైజ్‌కి ఒకవైపు రెగ్యులేటర్‌తో పాటు ఒక చిన్న బటన్‌ ఉంటుంది. దాన్ని ఆన్‌ చేస్తే.. డివైజ్‌ కింద ఒక ఫ్యాన్‌ తిరుగుతూ పొగ పైకి రాకుండా.. డివైజ్‌కిరువైపులా ఉన్న చిన్నచిన్న హోల్స్‌ నుంచి కింద ఉండే ట్రేలోకి చేరుతుంది. ముందుగా ఆ ట్రేలో వాటర్‌ నింపుకుని గాడ్జెట్‌ని ఆన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పైగా దీనిలోని ఐటమ్స్‌ గ్రిల్‌ చేసుకోవడానికి ఉపయోగించే గ్రిల్‌.. నలువైపులా ఎత్తుగా ఉండి మధ్యలో కిందకు వాలి, అక్కడ చిన్న చిన్న హోల్స్‌ ఉంటాయి. దాంతో గ్రిల్‌ అవుతున్నప్పుడు వ్యర్థాలు కిందకు చేరతాయి. దీనిలో ఇతర వంటకాలకు వీలుగా సమాంతరంగా ఉండే ప్రత్యేకమైన  పాన్‌ కూడా ఉంటుంది. వాటిని అమర్చుకోవడం, క్లీన్‌ చేసుకోవడం చాలా సులభం. 

-ధర : 239 డాలర్లు (రూ.17,859) 
చదవండి: The Bellaire House: నిజంగా నిజమిది.. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయంటే!

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)