Breaking News

డూ యూ వన్నా హ్యాంగవుట్‌?

Published on Fri, 01/14/2022 - 14:40

మనం రెగ్యులర్‌గా మాట్లాడే ఇంగ్లీష్‌కు, నేటివ్‌ ఇంగ్లీష్‌కు ఎంతో కొంత తేడా ఉంటుంది. నేటివ్‌ స్పీకర్స్‌ రకరకాల స్లాంగ్స్‌ను ఉపయోగిస్తుంటారు. వాటన్నింటినీ పట్టుకోవడం కష్టం కావచ్చుగానీ బాగా ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు అనుసరించడం వల్ల కాస్త వెరైటీగా ఉంటుంది. ఉదా: వొనా (వాంట్‌ టు), గోనా (గోయింగ్‌ టు) హ్యాంగ్‌ ఔట్‌ (స్పెండ్‌ టైమ్‌ టు గెదర్‌) ‘డూ యూ వాంట్‌ టు స్పెండ్‌ సమ్‌టైమ్‌ టుగెదర్‌’ అనే మాటను నేటివ్‌ ఇంగ్లీష్‌లో ఇలా అంటారు... ‘డూ యూ వొనా హ్యాంగవుట్‌?’

బొమ్మ అదుర్స్‌
బొమ్మలు వేయడం అంటే మీకు ఇష్టమా? మీరు ఇప్పుడిప్పుడే బొమ్మలు వేయడాన్ని ప్రాక్టిస్‌ చేస్తున్నారా? అయితే ఇప్పుడు మీకు కావాలి   linea sketch ఇదొక డ్రాయింగ్‌ యాప్‌. స్కెచ్చింగ్‌ను దృష్టిలో పెట్టుకొని సింపుల్‌గా ఈ యాప్‌ను రూపొందించారు. బ్లెండ్‌ టూల్, వైబ్రెంట్‌ కలర్‌ ఆప్షన్‌లు ఉన్నాయి. ఆపిల్‌ పెన్సిల్‌ లేదా మీ చేతి వేలును ఉపయోగించి స్కెచ్చింగ్‌ చేయవచ్చు. డ్రాయింగ్‌ ప్రాసెస్‌ను రికార్డ్‌ చేసే సౌకర్యం ఉంది. ఆ తరువాత దీన్ని తీరిగ్గా  చూసుకోవచ్చు.
చదవండి: రెండే రెండు నిమిషాల్లో బాద్‌షా సాంగ్‌, స్పందించిన ర్యాపర్‌

Videos

అబద్ధపు వాంగ్మూలాలతో లేని మద్యం కేసు.. బాబు కుట్ర రాజకీయాలు

మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబు భేతాళ కథలు

మురళి నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను

YSRCP మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశం

పాక్ కు కోలుకోలేని దెబ్బ, బలోచిస్తాన్‌కు భారత్ సపోర్ట్ ?

Ambati: అర్ధరాత్రి ఒక మహిళపై పోలీసులే దాడి.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?

YS Jagan: వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం

Photos

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)