amp pages | Sakshi

Beauty Tips: క్యాబేజీ పేస్టు.. ముఖంపై మృతకణాలు తొలగిపోయి..

Published on Thu, 02/24/2022 - 10:19

మన దగ్గర క్యాబేజీని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇతర ప్రపంచ దేశాల్లో ప్రతి సలాడ్‌లోనూ క్యాబేజీ తప్పక ఉండాల్సిందే. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలే ఇందుకు కారణం. క్యాబేజీలో విటమిన్‌ ‘సి’ అధికం. పీచు పదార్థాలు కూడా అధికం.

వీటితో పాటు బీటా కెరోటిన్, విటమిన్‌ కే, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్యాలరీలు మాత్రం తక్కువ. అయితే క్యాబేజీలో కేవలం ఆరోగ్య లాభాలు మాత్రమే కాదు.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించే గుణాలు కూడా ఉన్నాయి. దీనిని పలు బ్యూటీ ట్రీట్మెంట్స్‌ లో మాత్రం విరివిగా ఉపయోగిస్తారు.

అందమైన ముఖం కోసం..
తాజాగా ఉన్న క్యాబేజీ ఆకులను శుభ్రంగా కడిగి పేస్టులా రుబ్బుకోవాలి.
మరిగించిన గ్రీన్‌ టీ నీళ్లను ఈ పేస్టులో కలిపి చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి.


ఆరిన తరువాత చల్లటి నీటితో కడగాలి.
జిడ్డుచర్మం ఉన్న వారు గోరువెచ్చని నీటితో కడగాలి.
ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, నిగారింపునిస్తుంది. 

చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్‌ వల్ల..
Beauty Tips- Beetroot: ముఖం మీది మొటిమలు, మృత కణాలు ఇట్టే మాయం

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌