amp pages | Sakshi

Beauty Tips: బాదం పొట్టు ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు!

Published on Wed, 06/29/2022 - 08:30

బాదం పప్పుని రాత్రిపూట నానబెట్టి, ఉదయం దానిమీద ఉండే పొట్టును తీసి తింటే మంచిదని చెబుతుంటారు. చాలా మంది అలాగే తింటుంటారు కూడా. అయితే, ఈ బాదం పొట్టును పడేయకుండా స్క్రబ్స్, హెయిర్‌ ప్యాక్స్, నైట్‌ క్రీమ్‌లు తయారు చేసుకుని వాడుకోవచ్చని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు.

బాదం పొట్టులోని విటమిన్‌లు, ఖనిజపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మ, కేశ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పొట్టుతో బ్యూటీ ఉత్పత్తులు తయారుచేసుకోవచ్చు. 

ఫేస్‌ స్క్రబ్‌
చర్మం ఆకృతిని మెరుగు పరిచే లక్షణాలు బాదం పొట్టులో పుష్కలంగా ఉంటాయి.
కప్పు బాదం పొట్టును ఎండబెట్టాలి.
కప్పు ఓట్స్, కప్పు శనగపిండి, కప్పు కాఫీ పొడిలో ఎండబెట్టిన పొట్టును వేసి గ్రైండ్‌ చేయాలి.
ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి.
వాడుకునేటప్పుడు ఈ పొడిలో కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి పేస్టులా కలుపుకొని ముఖానికి అప్లై చేసి, మర్ధన చేసి తర్వాత కడిగేయాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. 
ఇవి కూడా ట్రై చేయండి: Beauty Tips In Telugu: పంచదార, తేనె, ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మ.. దెబ్బకు జిడ్డు వదులుతుంది!
Hair Straightening Tips: కొబ్బరి నీళ్లు, ఆలివ్‌ ఆయిల్‌ ఉంటే చాలు! జుట్టు స్ట్రెయిటనింగ్‌ ఇలా!

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)