వైరల్‌ వీడియో: మరో యువతితో కాపురం.. భర్తను చితక్కొట్టిన మొదటి భార్య

Published on Tue, 04/12/2022 - 12:53

సూర్యాపేట జిల్లా : ఇద్దరు పిల్లలు, భార్యను వదిలేసి మరో యవతితో కాపురం పెట్టాడో భర్త.  కుటుంబాన్ని వదిలేసి రహస్యంగా ప్రియురాలితో ఉంటున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య ప్రియాంక. సూర్యాపేటలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాశ్ భార్య పిల్లలను వదిలేసి మరో యువతితో కాపురం వేరుగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య ప్రియాంక.. తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త, అతని ప్రయురాలిని చితకొట్టింది.  తన వివాదం కోర్టులో నడుస్తుండగా.. రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెట్టాడని మొదటిభార్య ఆరోపించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ