అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మైనర్ బాలిక శీలం ఖరీదు రూ.8 లక్షలు?
Published on Mon, 08/23/2021 - 11:57
సాక్షి, మరిపెడ(వరంగల్): ఓ గిరిజన మైనర్ బాలిక శీలం ఖరీదు రూ.8 లక్షలుగా పెద్ద మనుషులు నిర్ణయించినట్లు సమాచారం.. వివరాల్లోకి వెళితే. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధి బొత్తలతండాకు చెందిన ఓ మైనర్ బాలికను అదే తండాకు చెందిన వరుసకు సోదరుడైన వివాహిత వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు.
విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పెద్దమనుషులను సంప్రదించారు. వారు ఇరువురిని పిలిపించి మాట్లాడి గర్భవతిని చేసిన సదరు వ్యక్తికి రూ.8లక్షలు పరిహారం చెల్లించాలని తీర్మానం చేసినట్లు తెలిసింది.
చదవండి: 3 పేర్లు 3 ఫోన్ నంబర్ల కేసు: సోదరి బాల్య స్నేహన్ని వాడుకుని..
#
Tags