అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
Published on Sun, 12/05/2021 - 18:11
నల్లగొండ: జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలో రియాక్టర్లు పేలడంతో అగ్ని ప్రమాదానికి దారి తీసింది.
దాంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఫైరింజన్ల సహాయంతో అగ్ని మాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. కాగా, ప్రాణం నష్టం, భారీగా ఆస్తి నష్టం తప్పినట్లు తెలుస్తోంది.
#
Tags