amp pages | Sakshi

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!

Published on Wed, 12/07/2022 - 20:49

సాక్షి,ముంబై:  చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో భారతదేశంలో పోవా-4 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం  విడుదల చేసింది. రూ. 11,999 ధరతో ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 13 నుండి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ మరియు జియో మార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.  క్రయోలైట్ బ్లూ, యురానోలిత్ గ్రే , మాగ్మా ఆరెంజ్ రంగులలో ఇది లభ్యం. (సుజుకి కొత్త స్కూటర్‌, అదిరే ఫీచర్స్‌, ప్రీమియం లుక్‌, ధర ఎంతంటే?)

స్మార్ట్‌ఫోన్లపై యూజర్ల అంచనాలకు అనుగుణంగా 15 వేల లోపు రేంజ్‌  13 జీబీ  ర్యామ్‌తో  Helio G99 ప్రాసెసర్‌ని  ఏకైక స్మార్ట్‌ఫోన్‌ పోవా-4ని పరిచయం చేయడం సంతోషంగా ఉందని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో అరిజీత్ తలపాత్ర అన్నారు. (ట్రేడర్లకు గుడ్‌ న్యూస్‌: ఆర్బీఐ కీలక నిర్ణయం)

టెక్నో  పోవా-4 స్పెసిఫికేషన్‌లు
6.82-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్
ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత HiOS 12.0 
MediaTek Helio G99 ప్రాసెసర్‌
8జీబీ ర్యామ్‌,  128 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
AI లెన్స్‌తో జతచేసిన 50 ఎంపీ డ్యుయల్‌రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్పీ కెమెరా 
6000ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)