amp pages | Sakshi

ఎస్‌బీఐ యూజర్లకు మరోసారి బంపర్‌ ఆఫర్లు 

Published on Mon, 04/05/2021 - 13:29

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు  గుడ్‌న్యూస్‌ అందించింది. ఎస్‌బీఐ ‘యోనో’  ద్వారా మరోసారి సూపర్‌ సేవింగ్‌ డేస్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆఫర్స్‌ అందిస్తోంది. ఈ సేల్‌లో కస్టమర్లకు 50 శాతం దాకా  భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ ఎస్‌బీఐ తన ట్వీట్‌లో తెలిపింది. అమెజాన్‌, అపోలో, ఈజ్‌మైట్రిప్‌, ఓయోలాంటి టాప్‌ బ్రాండ్ల భాగస్వామ‍్యంతో ఈ ఆఫర్లను అందిస్తోంది. 

గత మూడు నెలలకాలంలో యోనో సూపర్‌ సేవింగ్ డేస్‌ పేరుతో ఆఫర్స్‌ లావాదేవీలు బాగా పుంజుకోవడంతో వినియోగదారులను ఆకర్షించేందుకు మరోసారి సేల్‌ ప్రకటించడం విశేషం. గత మూడు నెలల్లో  యోనో ద్వారా ఆఫర్లు ప్రకటించడం ఇది మూడో సారి. 

ఎస్‌బీఐ ఆఫర్స్‌ 
అమెజాన్‌: ఎస్‌బీఐ యోనో ద్వారా లావాదేవీల ద్వారా  అమెజాన్‌లో 10 శాతం వరకు అదనంగా క్యాష్‌బ్యాక్‌ లబిస్తుంది.
అపోలో : మెడిసిన్‌, చికిత్స నిమిత​ం అపోలో ద్వారా  25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
@హోం : ఇంటికి సంబంధించిన ఫర్నీచర్‌ కొనుగోలు చేయాలంటే @హోమ్‌లో ఎస్‌బీఐ యోనో కస్టమర్లకు 12 శాతం అదనంగా తగ్గింపు.
ఈజ్‌మైట్రిప్‌ వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ యోనో ద్వారా డొమెస్టిక్‌ విమానాలు బుక్‌ చేస్తే రూ.850 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఓయో:  ఓయో  బుకింగ్స్‌పై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. 

Videos

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)