అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
15 స్పోర్ట్స్ మోడ్లతో రియల్మీ స్మార్ట్ వాచ్
Published on Fri, 01/22/2021 - 15:44
న్యూఢిల్లీ: భారతదేశంలో రూ.12,000 ఫిట్నెస్ వాచ్ కేటగిరీ కింద వాచ్ ఎస్ ప్రోను రియల్మీ తీసుకొచ్చింది. అంతర్నిర్మిత జిపిఎస్ తో వచ్చిన మొట్ట మొదటి రియల్మీ స్మార్ట్ వాచ్ ఇదే. రియల్మే వాచ్ ఎస్ ప్రో ప్రోలో చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి.(చదవండి: ఆ సమయంలో యూపీఐ పేమెంట్స్ చేయకండి)
రియల్మి వాచ్ ఎస్ ప్రో ఫీచర్స్
- 46 ఎంఎం లార్జ్ డయల్
- బరువు: 63.5 గ్రా.
- బ్యాటరీ: 420 ఎంఎహెచ్
- బ్లూటూత్: 5.0
- 454* 454 పిక్సెల్ రెజల్యూషన్
- అడ్వాన్స్డ్ బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్
- మ్యూజిక్ కంట్రోల్ టహార్ట్రేట్ మానిటర్
- గొరిల్లా గ్లాస్ టడ్రింక్ వాటర్ రిమైండర్
- కెమెరా కంట్రోల్ (రిమోట్ షూటర్)
- 15 స్పోర్ట్ మోడ్స్ టకలర్: బ్లాక్
- ధర: రూ.9,999
#
Tags