amp pages | Sakshi

మూడు బడ్జెట్ మొబైల్స్ లాంచ్ చేసిన రియల్‌మీ

Published on Thu, 04/08/2021 - 17:35

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఒకే రోజు మూడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. రియల్‌మీ సీ సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్లకు అప్‌గ్రేడ్ వెర్షన్ గా సీ సిరీస్‌లోనే రియల్‌మీ సీ20, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25 పేరిట మరో మూడు కొత్త మోడల్స్‌ని తీసుకొచ్చింది. మూడు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ విభిన్నంగా ఉన్నాయి. రియల్‌మీ సీ20, సీ21 మోడల్స్‌లో స్పెసిఫికేషన్స్, డిజైన్ కాస్త దగ్గరగా ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.6,999. రియల్‌మీ సీ సిరీస్ మొబైల్స్ ను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.

రియల్‌మీ సీ25 స్పెసిఫికేషన్స్:

  • 6.5 అంగుళాల డిస్‌ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్
  • 13 ఎంపీ ప్రైమరీ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో షూటర్ + 2 ఎంపీ డెప్త్ సెన్సార్
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ 
  • 18వాట్ టైప్ సీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్
  • ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్
  • డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్
  • వాటరీ బ్లూ, వాటరీ గ్రే కలర్స్
  • 4జీబీ+64జీబీ ధర రూ.9,999
  • 4జీబీ+128జీబీ ధర రూ.10,999

రియల్‌మీ సీ21 స్పెసిఫికేషన్స్:

  • 6.5 అంగుళాల డిస్‌ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
  • 13 ఎంపీ ప్రైమరీ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో షూటర్ + 2 ఎంపీ బ్లాక్ అండ్ వైట్
  • 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్
  • డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ 
  • క్రాస్ బ్లూ, క్రాస్ బ్లాక్ కలర్స్
  • 3జీబీ + 32జీబీ ధర రూ.7,999
  • 4జీబీ + 64జీబీ ధర రూ.8,999

రియల్‌మీ సీ20 స్పెసిఫికేషన్స్:

  • 6.5 అంగుళాల డిస్‌ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
  • 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  • 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్
  • డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్
  • కూల్ బ్లూ, కూల్ గ్రే కలర్స్
  • 2జీబీ + 32జీబీ ధర రూ.6,999

చదవండి: 

జియో ఫైబర్ బంపర్ ఆఫర్! 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)