amp pages | Sakshi

భగ్గుమన్న పెట్రోల్‌ ధరలు

Published on Wed, 07/07/2021 - 10:45

ముంబై: పెట్రోలు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఒక్క రోజుగ గ్యాప్‌ ఇచ్చి మరోసారి పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచాయి చమురు కంపెనీలు. బుధవారం రోజు లీటరు పెట్రోలుపై రూ. 35 పైసలుచ డీజిల్‌పై 23 పైసల వంతున ధర పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్  రూ104.20; డీజిల్‌ రూ.97.64 పైసలకు చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో కూడా లీటరు పెట్రోలు ధర రూ. 100ను దాటింది. మెట్రో సిటీల్లో లీటరు పెట్రోలు ధర వందకు చేరుకున్న చివరి నగరంగా ఢిల్లీ నిలిచింది.

డీజిల్‌పై 23 పైసలు
సోమవారం ఆయిల్‌ కంపెనీలు కేవలం పెట్రోలు ధరను మాత్రమే పెంచి డీజిల్‌ ధరలు పెంచకుండా ఉపశమనం కలిగించాయి. కానీ ఆ ఆనందం ఒక్క రోజుతోనే పోయింది. బుధవారం రోజు లీటరు పెట్రోలుపై 23 పైసల వంతున ధర పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ దిశగా వడివడిగా అడుగులు డీజిల్‌ ధరలు అడుగులు వేస్తున్నాయి. 

పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు, డీజిల్‌ ధరల వివరాలు 

నగరం                   పెట్రోలు        డీజిల్‌
విశాఖపట్నం        105.23        98.13    
విజయవాడ          106.42        99.29
తిరుపతి               107.11        99.88
వరంగల్‌              103.75        97.21
హైదరాబాద్‌        104.20        97.64
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)