amp pages | Sakshi

అద్భుతమైన ఇన్‌ నోట్‌ 1 లాంచ్‌ : ధర, ఫీచర్లు

Published on Tue, 11/03/2020 - 13:25

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ‘ఇన్‌’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను మైక్రోమాక్స్  మంగళవారం లాంచ్‌ చేసింది. ఇన్‌ నోట్‌ 1, ఇన్‌1బీ పేరుతో స్మార్ట్‌న్లను మంగళవారం లాంచ్‌ చేసింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరిగి రాబోతున్నట్లు  ఇటీవల ప్రకటించిన కంపెనీ అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ ధరలతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది.  తద్వారా భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో టాప్‌లో కొనసాగుతున్న షావోమి,రియల్‌మి లాంటి సంస్థలకు భారీ షాక్‌ ఇవ్వనుంది. డిజైన్  పరంగా అద్భుతమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది.  “ఇల్యూమి నేటింగ్ ప్రిజం పాటర్న్‌ అంటూ వెనుక ‘ఎక్స్‌’ పాటర్న్‌ ఆకర్షణీయంగా ఉంది.


 

ఇన్‌ నోట్‌ 1ఫీచర్లు
6.67అంగుళాల పూర్తి హెచ్‌డీ + డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
మీడియా  టెక్‌హీలియో జీ 85 ప్రాసెసర్‌
 48+5+2+2 ఎంపీరియర​ ఏఐ క్వాడ్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వా (టైప్-సి) 
ఫ్లిప్‌కార్ట్‌, సంస్థ  వెబ్‌సైట్‌​ ద్వారా నవంబరు 24 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. గ్రీన్ , వైట్ కలర్స్‌లో లభ్యం.   


  

ఇన్‌ నోట్‌ 1 ధరలు
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర  రూ. 10999
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర  రూ. 12499

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)