amp pages | Sakshi

లెనోవా కొత్త స్మార్ట్‌ఫోన్లు

Published on Thu, 12/10/2020 - 12:28

బీజింగ్‌: లెనోవా  కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. లెనోవా కే 12 ,  లెనోవా కే 12 ప్రో పేరుతో మోటో ఈ 7 ప్లస్ ,  మోటో జీ 9 పవర్‌ ఫోన్లకు రీబ్రాండెడ్ వెర్షన్లుగా చైనాలో తీసుకొచ్చింది.   రెండు ఫోన్లలోనూ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లను  పొందుపర్చింది.

లెనోవా కె 12, లెనోవా కె 12 ప్రో: ధరలు
లెనోవా కే 12 ( 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ  స్టోరేజ్‌) ధర  సుమారు రూ. 9,000 ఇది గ్రేడియంట్ బ్లూ మరియు గ్రేడియంట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లెనోవా కె 12 ప్రో (4 జీబీ ర్యామ్‌, 64 జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 11,300. ఇది పర్పుల్ ,  గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండు ఫోన్లు ప్రస్తుతం చైనాలో ప్రీ-సేల్ కోసం సిద్ధంగా ఉండగా,  డిసెంబర్ 12 నుండి  అమ్మకాలు ప్రారంభం. ఇండియా తదితర మార్కెట్లో ఇవి ఎపుడు లభ్యమయ్యేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

లెనోవా కే12 ఫీచర్లు
6.5-అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌
 ఆండ్రాయిడ్ 10
 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460సాక్‌
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ  స్టోరేజ్‌
48+2 మెగాపిక్సెల్  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
5000  ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

లెనోవా కె 12 ప్రో  ఫీచర్లు
6.8-అంగుళాల హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే
720x1,640 పిక్సెల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 10
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 సాక్‌
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ  స్టోరేజ్‌
మైక్రో ఎస్‌డి కార్డ్  ద్వారా 512 జీబీ  స్టోరేజ్‌ను వరకు విస్తరించుకునే అవకాశం
64+ 2 +2 ఎంపీ  ట్రిపుల్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)