amp pages | Sakshi

అ‍త్యంత చవకైన లావా బ్లేజ్‌ 5జీ సేల్‌: కమింగ్‌ సూన్‌!

Published on Thu, 11/03/2022 - 13:43

సాక్షి,ముంబై: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా అత్యంత చౌక ధరలో  5జీ స్మార్ట్‌ఫోన్‌ను  దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తేనుంది.   లావా బ్లేజ్‌ 5జీ పేరుతో  గత నెల ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ -2022లో  ఆవిష్కరించిన  సంస్థ   ఇక యూజర్లకు  త్వరలోనే అందించనుంది.  దేశంలోనే అత్యంత చౌక 5జీ   స్మార్ట్‌ఫోన్‌ ఇదని కంపెనీ  ప్రకటించిన సంగతి  తెలిసిందే. భారీ  డిస్‌ప్లే, ట్రిపుల్‌ కెమెరా లాంటి ఫీచర్లున్న ఈ ఫోన్‌ ధర రూ. 10999గా ఉంటుందని అంచనా.  గ్రీన్‌ , బ్లూ రంగుల్లో అమెజాన్‌ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. 

లావా 5జీ బ్లేజ్‌  స్పెసిఫికేషన్స్‌ 
6.5-అంగుళాల హెచ్డీ + ఎల్‌సీడీ డిస్‌ప్లే
డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ ,ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌
1600×720 పిక్సెల్‌ రిజల్యూషన్‌
50+2+2 టట్రిపుల్‌ ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ  ర్యామ్‌,  128జీబీ స్టోరేజ్‌  
5000 ఎంఏహెచ్‌  బ్యాటరీ 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)